::: వివిధ రకాల పెంపకాలు :::
| రకం | పెంపకం పేరు | ||
| » పట్టు పురుగులు | - | సెరికల్చర్ | |
| » కలపను ఇచ్చే చెట్లు | - | సెల్వికల్చర్ | |
| » పండ్ల తోటలు | - | హార్టికల్చర్ | |
| » కృత్రిమంగా చేపల్ని, రొయ్యల్ని పెంచడం | - | ఆక్వాకల్చర్ | |
| » సముద్రంలో లేదా ఉప్పు నీటిలో చేపల పెంపకం | - | మారీ కల్చర్ | |
| » ద్రాక్ష తోటలు | - | విటికల్చర్ | |
| » కూరగాయలు | - | ఆర్బోరికల్చర్ | |
| » వానపాముల సహాయంతో ఎరువులు | - | వర్మికల్చర్ | |
| » తేనెటీగలు | - | ఎపికల్చర్ | |
| » పూల మొక్కలు | - | ఫ్లోరికల్చర్ | |
| » చేపలు | - | పిసికల్చర్ | |
| » మొక్కల కణజాలాలను సంవర్ధనం ద్వారా నూతన మొక్కలు సృష్టి | - | టిష్యూకల్చర్ |
No comments:
Post a Comment